social look: ఒకే చోట మీనా, రోజా.. 15 కేజీల బరువు పెరిగిన కృతి
గతంలో రోజాతో దిగిన ఫొటోని షేర్ చేశారు మీనా. ఇద్దరూ తమ తమ చిత్రాల షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో కలుసుకున్న దృశ్యమిది. ఆ సమయంలో రోజా ‘ముగ్గురు మొనగాళ్లు’, మీనా ‘అల్లరి అల్లుడు’ చిత్రం షూట్ జరిగింది.
Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు
* గతంలో రోజాతో దిగిన ఫొటోని షేర్ చేశారు మీనా. ఇద్దరూ తమ తమ చిత్రాల షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో కలుసుకున్న దృశ్యమిది. ఆ సమయంలో రోజా ‘ముగ్గురు మొనగాళ్లు’, మీనా ‘అల్లరి అల్లుడు’ చిత్రం షూట్ జరిగింది.
* అందాల నాయిక రాశీఖన్నా హెయిర్ స్టైల్ మార్చిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
* మూడు గంటల్లో 15 కేజీలు బరువు పెరగడం ఎలాగో ఈ వీడియో చూడండి అంటోంది నటి కృతి కర్బందా. ఆమె ధరించిన డ్రెస్సు, ఆభరణాలు ఆమె బరువుని పెంచిన విషయాన్ని ఇలా చెప్పుకొచ్చింది.
* కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తమ కొత్త ఫొటోల్ని షేర్ చేశారు.
* తనకిష్టమైన లవ్ సాంగ్‌కి వీడియో రూపొందించి అభిమానులతో పంచుకుంది రష్మి. ఈ వీడియోను ఎడిట్ చేసిన దీపికా పిల్లికి థ్యాంక్స్ చెప్పింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!