IPL 2024: కోహ్లీ పాత ఫొటోలు... రుతురాజ్‌ రాకెట్‌ షాట్లు... ఉమ్రాన్‌ సిక్సర్‌

IPL 2024 Social Box: ఐపీఎల్‌ 17వ సీజన్‌ కోసం టీమ్స్‌ సిద్ధమవుతున్నాయి. ఈక్రమంలో వాళ్ల సోషల్‌ మీడియాలో ఆసక్తికర వీడియోలు కూడా పోస్ట్‌ చేస్తున్నారు. 

Updated : 12 Mar 2024 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ 2024కు రంగం సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ (IPL 2024) కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించాయి.   జట్ల కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా శిబిరాలకు చేరుకుంటున్నారు. ఈక్రమంలో ఫ్రాంచైజీలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. 

రుతురాజ్‌ రాకెట్స్‌

ఆర్సీబీ కింగ్‌ లవ్‌ 


కెప్టెన్‌ షురూ చేశాడు


పంజాబ్‌ మరో 3 రోజుల్లో


నెహ్రా నడుస్తూనే ఉండు...


ఉమ్రాన్‌ సిక్సర్‌


లఖ్‌నవూ మారథాన్‌


అయ్యర్‌ - కోచ్‌ స్ట్రీట్‌ క్రికెట్‌


ఫ్యాన్స్‌ కోసం సంజూ..


అక్షర్‌ పిలుపు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని