World Emoji Day: మీరు రోజూ వాడే ఎమోజీలే.. వాటి అర్థం తెలుసా?

ప్రతి ఏటా జులై 17ను వరల్డ్ ఎమోజీ డే నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా మీ ఎమోజీ పరిజ్ఞానికి చిన్న పరీక్ష. మరింకెందుకు ఆలస్యం ఎమోజీ పరీక్షలో మీకెన్ని మార్కులొస్తాయో ప్రయత్నించండి... 

Updated : 17 Jul 2022 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛాటింగ్‌లో మాటల కన్నా బొమ్మల వినియోగం ఎక్కువ కిక్‌ ఇస్తుంది. అవేనండీ.. ఎమోజీలు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌.. ఇలా ఎందులోనైనా వాటిదే హవా. ఈ రోజు ఎమోజీల డే అట.. . మరి మీరు రోజూ వాడే ఎమోజీల అసలైన అర్థం తెలుసా? అయితే దిగువ క్విజ్‌లో పాల్గొనండి.ఒక్కో ప్రశ్నకు పది మార్కులు... మొత్తంగా వంద మార్కులకు మీకెన్ని వస్తాయో చూసుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని