
5G Smartphones: మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాపులర్ 5జీ ఫోన్లు.. ధర, ఫీచర్లివే!
ఇంటర్నెట్‌డెస్క్: గతేడాది విడుదలైన ఫోన్లలో ఎక్కువ శాతం మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) ప్రాసెసర్ ఉపయోగించారు. ఇవి అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్లు కాకపోయినా.. పెర్ఫామెన్స్ పరంగా కాస్త వెనుకబడినా.. తక్కువ ధరకే 5జీ మోడెమ్ (5G Modem)తో కూడిన ప్రాసెసర్లను అందిస్తుండటంతో పాపులర్ మొబైల్ తయారీ కంపెనీలు వీటివైపు మొగ్గుచూపాయి. దీంతో తక్కువ ధరకే 5జీ సపోర్ట్‌తో వివిధ కంపెనీల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొద్ది నెలల్లో భారత్‌లో 5జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఎక్కువ మంది 5జీ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా మీడియాటెక్ డైమెన్సిటీతో రూ. 15 వేల నుంచి రూ. 30 వేల ధరలో మార్కెట్లో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఏంటో చూద్దాం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.