Viral Video: నడి రోడ్డుపైనే మహిళ వీరంగం.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై చెప్పుతో దాడి

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ నడి రోడ్డుపైనే వీరంగం సృష్టించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తన స్కూటీని ఢీకొట్టాడని ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 17 Apr 2022 09:59 IST

Tags :

మరిన్ని