Canada: కెనడాలో చంద్రబాబు బర్త్‌డే వేడుకలు..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కెనడాలోని టొరంటోలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా కెనడా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 19 Apr 2022 14:03 IST

Tags :

మరిన్ని