Tourist Visas: చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేసిన భారత్‌

భారత విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న చైనాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Published : 24 Apr 2022 16:58 IST

Tags :

మరిన్ని