Chandrababu Naidu: జగన్‌రెడ్డిది ఐరన్‌ లెగ్గు: చంద్రబాబు

జగన్‌రెడ్డిది ఐరన్‌ లెగ్గు.. ఆయన ఉన్నన్నాళ్లు.. ఇక్కడకు ఎమీ రాని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలోమాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా మరుగు దొడ్డి నుంచి చెత్త వరకు అన్న రకాల పన్నులు ఇక్కడే ఉన్నాయన్నారు. ఏసీ వాడితే కరెంటు కట్టు, 300 యూనిట్లు దాటితే అమ్మ ఒడి కట్టు, నాన్న బుడ్డీ మాత్రమే ఉంటుందని ఎద్దేవా చేశారు.

Published : 05 May 2022 13:53 IST

Tags :

మరిన్ని