Twitter: అందులో నిజం లేదు: మస్క్
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయటంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌ను కొనాలని ట్రంప్ చెప్పారని పేర్కొంది. ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ సీఈఓ డేవిన్ ఓ మీడియా ఛానల్ తో ట్విటర్ కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఎలాన్ మస్క్ స్పందించారు.
Published : 07 May 2022 18:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం