LIC: రామోజీ ఫిల్మ్ సిటీలో ఎల్‌ఐసీ ఏజెంట్ల సందడి

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (LIC) తమ 10 వేల మందికిపైగా ఏజెంట్లకు రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది. దసరా, దీపావళి సందర్భంగా 10 పాలసీల లక్ష్యాన్ని పూర్తి చేసిన ఏజెంట్లకు కుటుంబసభ్యులతో కలిసి రామోజీ ఫిల్మ్‌ సిటీని సందర్శించే అవకాశం కల్పించినట్లు ఎల్‌ఐసీ సంస్థ తెలిపింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి ఎల్‌ఐసీ ఏజెంట్లు ఫిల్మ్ సిటీని వీక్షించేందుకు తరలివచ్చారు.

Updated : 24 Nov 2023 18:41 IST

Tags :

మరిన్ని