77th Independence Day: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) 77వ స్వాతంత్య్ర వేడుకలు (Independence Day 2023) ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి యూకేఎంఎల్‌ డైరెక్టర్ శివరామకృష్ణ, రామోజీ గ్రూపు సంస్థల మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్ అట్లూరి గోపాలరావు హాజరయ్యారు. రామోజీ గ్రూపులోని వివిధ విభాగాల అధిపతులు, ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated : 15 Aug 2023 12:02 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు