మీకేమైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఉందా?: డీఈవోపై జోగు రామన్న ఫైర్‌

అధికారులు, టీచర్ల పని తీరుపై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మన ఊరు - మన బడి’ కింద పనుల ప్రారంభానికి.. డీఈవో కార్యాలయానికి సమీపంలోని పాఠశాలకు జోగు రామన్న వెళ్లారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థుల గైర్హాజరుపై నిప్పులు చెరిగారు. అంతా అస్తవ్యస్తంగా ఉన్న బాగుందనడం చూసి.. డీఈవోను వేదికపైనే నిలదీస్తూ మీకేమైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఉందా? తప్పుదోవపట్టిస్తున్నారు? అని ఫైరయ్యారు.

Updated : 17 Nov 2022 16:23 IST
Tags :

మరిన్ని