Apple Event 2023: యాపిల్‌ ఐఫోన్‌ 15 ఫోన్స్‌ లాంచ్‌..

కాలిఫోర్నియా: యాపిల్‌ ప్రతిష్ఠాత్మక ‘వండర్‌ లస్ట్‌’ (Wonder lust) ఈవెంట్‌ ప్రారంభమైంది. కాలిఫోర్నియా వేదికగా ఈ మెగా ఈవెంట్‌ను యాపిల్‌ నిర్వహిస్తోంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌, యాపిల్‌ ఓఎస్ అప్‌డేట్స్‌ సమాచారం కూడా ప్రకటిస్తారు. ఐఫోన్‌ సిరీస్‌లో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు విడుదల చేయనున్నారు. వీటి ధరలు, ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.

Updated : 12 Sep 2023 23:55 IST

Tags :

మరిన్ని