GVL Narasimharao: ప్రస్తుతానికి భాజపాతో జనసేన పొత్తులోనే ఉంది: జీవీఎల్ నరసింహారావు

జనసేన (Janasena), తెలుగుదేశం (TDP), భాజపా (BJP) కలిసి పోటీ చేయాలన్న పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రతిపాదనలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimharao) అన్నారు. ప్రస్తుతానికి భాజపాతో జనసేన పొత్తులోనే ఉందన్నారు. కర్ణాటకలో సీట్ల సంఖ్య తగ్గినా.. ఓట్ల శాతం తగ్గలేదని జీవీఎల్  తెలిపారు.

Published : 14 May 2023 15:09 IST

Tags :

మరిన్ని