Viveka Murder Case: వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరిన సీబీఐ

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ.. వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరింది. హైకోర్టు విధించిన బెయిల్‌ షరతులు ఆయన ఉల్లంఘించారని తెలిపింది.

Updated : 04 Apr 2024 20:28 IST

Tags :

మరిన్ని