Andhrapradesh News: ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు..

విజయవాడ గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేధస్సు, పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల కళ్ళు తెలుగువారి వైపు తిప్పిన దార్శనికుడు చంద్రబాబు అని దేవినేని ఉమా పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో నీతి, నిజాయితీలతో అంకితభావంతో తెలుగుదేశం అభ్యున్నతికి పాడుబడ్డ నాయకుడని కొనియాడారు.

Published : 20 Apr 2022 11:33 IST

Tags :

మరిన్ని