Union Budget 2023: సులభతర వాణిజ్యానికి కేంద్రం మరిన్ని సంస్కరణలు

సులభతర వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రప్రభుత్వం.. బడ్జెట్(Union Budget 2023)లో మరిన్ని సంస్కరణలతో ముందుకు వచ్చింది. సంక్లిష్టంగా మారిన నిబంధనల్లో కొంత వెసులుబాటును కల్పించింది. పదికిపైగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాల్సిన ఇబ్బంది నుంచి, వ్యాపార సంస్థలకు విముక్తి లభించింది. ప్రభుత్వ పరిధిలో పలు డిజిటల్ ఏజెన్సీ వ్యవస్థలు ఇకపై పాన్ కార్డును గుర్తింపుగా స్వీకరించనున్నాయి.

Published : 02 Feb 2023 12:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు