Chandrababu: శ్రీకాకుళం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

శ్రీకాకుళం మహిళలతో  తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖాముఖి నిర్వహిస్తున్నారు.

Published : 24 Apr 2024 12:47 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఏపీ వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటిస్తున్నారు. నేడు శ్రీకాకుళం మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని