Electric Vehicles: ‘వెహికల్‌ టూ గ్రిడ్’.. విద్యుత్ వాహనాలకు నయా టెక్నాలజీ

గాలి కాలుష్యం ఇంతింతై అన్నట్టు రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. గత ఐదేళ్ల నుంచి ఈవీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు విద్యుత్‌ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడంతో.. ప్రజలు కూడా వాటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న వాహనాలకు సరిపడా ఛార్జింగ్‌, నిల్వ సామర్థ్యాలు లేకపోవడంతో వాహనదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరి ఎందుకు ఇలా? ప్రభుత్వం తీసుకొస్తున్న వెహికల్‌ టూ గ్రిడ్ టెక్నాలజీ ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా?

Updated : 16 Nov 2023 20:19 IST

Tags :

మరిన్ని