China: మంచులో వందలాది గుర్రాల సందడి

చైనాలోని ఇలి నది లోయలో వందలాది గుర్రాలు మంచులో పరిగెడుతూ సందడి చేశాయి. నూతన సంవత్సరం సందర్భంగా.. లోయ ప్రాంతంలోని పశుకాపరులు తమ గుర్రాలను ఒక చోటుకు చేర్చి స్వారీ చేయించారు. మంచుతో కప్పబడిన నేలపై వాటిని పరిగెత్తించారు. దీంతో అశ్వాలన్నీ తెల్లటి ఇసుక నేలపై పరుగందుకున్నాయి. ఈ దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Published : 01 Jan 2023 19:35 IST

Tags :

మరిన్ని