Konaseema: ‘వంతెనలు నిర్మిస్తాం.. రోడ్లు విస్తరిస్తాం’.. హామీలిచ్చి నెరవేర్చని జగన్‌

సీఎం జగన్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలతో చప్పట్లు కొట్టించుకోడానికి నోటికొచ్చిన హమీలు ఇచ్చేస్తారు. ఆ ప్రాంతం దాటి పక్కకెళ్లగానే హామీలన్నింటినీ గాలికొదిలేస్తారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఇదే పునరావృతమవుతోంది. కోనసీమ జిల్లాలోనూ అనేకసార్లు పర్యటించిన సీఎం జగన్.. ఎన్నెన్నో హామీలిచ్చి వాటిని గోదావరి వరదల్లో ముంచేశారు. నేడు బస్సుయాత్ర పేరిట జిల్లాలో పర్యటిస్తున్న జగన్ హామీల అమలుపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Updated : 18 Apr 2024 12:35 IST

Tags :

మరిన్ని