Addanki Dayakar: బానిస రాజకీయాలకు భాజపా తెర తీసింది: అద్దంకి దయాకర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని ఆరోపించారు. మునుగోడు ఆత్మగౌరవంగా చెబుతున్న భాజపా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్‌ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందన్నారు. 

Published : 22 Aug 2022 10:35 IST

Tags :

మరిన్ని