Jaggareddy: డబ్బుల్లేక నడిచొచ్చా.. రూపాయి బిళ్ల దొరికితే బస్సెక్కాను!: జగ్గారెడ్డి

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీని జీవితంలో మరిచిపోవద్దని మహిళలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి (Jaggareddy) చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించిన నేపథ్యంలో ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ నుంచి రుద్రారం గ్రామం వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.

Updated : 09 Dec 2023 22:33 IST

Tags :

మరిన్ని