Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం..!

కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. తిరుగులేని విజయం సాధించింది. 224 స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీ మార్కు 113 దాటేసిన హస్తం పార్టీ.. మరిన్ని స్థానాలను గెలుచుకునే దిశగా పయనిస్తోంది. 2013 తర్వాత సంపూర్ణ మెజార్టీతో.. ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ (Congress) అడుగులు వేస్తోంది. మోదీ మానియాను నమ్ముకున్న భాజపా రెండో స్థానంలో నిలవగా, కింగ్ మేకర్ కావాలనుకున్న జేడీఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Published : 13 May 2023 16:02 IST

Tags :

మరిన్ని