Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆగ్రహం

వరుస సెలవుల కారణంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం క్యూలైనులోకి చేరితే ఇంకా దర్శనం కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడుతున్నారు.  

Published : 27 Jan 2024 16:29 IST

Tags :

మరిన్ని