YSR District: వాలంటీర్‌ విధుల నుంచి వెంకట ధనుంజయ తొలగింపు

ఎన్నికల సంఘం ఆదేశాలను లెక్కచేయకుండా వైకాపా నేతలు ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌పై వేటు పడింది. వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో 18వ సచివాలయం పరిధిలో పనిచేసే వాలంటీర్ వెంకట ధనుంజయ వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

Published : 20 Mar 2024 16:08 IST

Tags :

మరిన్ని