Edible Oil Prices: ఎగబాకుతున్న వంటనూనెల ధరలు..!

దేశంలో వంటనూనె ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సామాన్యుడు కొనేందుకు భయపడేలా నూనె ధరలు అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. వేరుసెనగ నూనె ధర నెల రోజుల వ్యవధిలోనే లీటరుకు రూ.20పైనే పెరగగా, పామాయిల్ ధర రూ.10 పైగా పెరిగింది. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగి.. పెను భారం మోస్తున్న సామాన్య ప్రజలకు వంటనూనె ధరలు భయపెడుతున్నాయి. 

Published : 04 Mar 2023 13:02 IST

Tags :

మరిన్ని