Elephant Hulchul: దేవుడి ఊరేగింపులో ఏనుగుల బీభత్సం..

కేరళ త్రిసూర్ జిల్లాలో దేవుని ఊరేగింపునకు తెచ్చిన రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి ఆరాజ్ ఆచార దేవుని ఊరేగింపు నిర్వహించారు. ఇందుకోసం రెండు ఏనుగులను నిర్వాహకులు తెచ్చారు. ఊరేంగింపులో వాటిలో ఒకటి అకస్మాత్తుగా మావటిని కిందపడేసి తొండంతో తోటి ఏనుగుపైకి దాడికి దిగింది. 

Updated : 23 Mar 2024 15:44 IST

Tags :

మరిన్ని