Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్‌కు మళ్లీ అగ్రస్థానం

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో టెస్లా, ట్విటర్‌ షేర్లు భారీగా పతనం కావడంతో మెుదటి స్థానాన్ని కోల్పోయిన ఎలాన్ మస్క్.. 2 నెలల తర్వాత మళ్లీ అపర కుబేరుడిగా నిలిచారు. ఈ మేరకు 187 బిలియన్‌ డాలర్లతో తొలిస్థానంలో నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది.

Published : 28 Feb 2023 15:14 IST

Tags :

మరిన్ని