Female Mechanic: బైక్‌ల రిపేర్‌కు లేడీస్‌ గ్యారెజ్‌.. ఎక్కడో తెలుసా?

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకపోతున్నారు. తాము ఎందులో తక్కువ కాదంటూ కేరళకు చెందిన మహిళలు మెకానిక్ రంగంలో సైతం రాణిస్తున్నారు. ఎవరికీ తీసిపోని విధంగా బైక్ మెకానిక్ వర్క్ షాపు ప్రారంభించారు. వారు ఉపాధి పొందడమే కాకుండా మరో ముగ్గురికి ఉపాధినిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. 

Updated : 24 Nov 2023 17:43 IST

Tags :

మరిన్ని