స్వాతంత్ర్య దినోత్సవాన పింగళి వెంకయ్య చిత్రాన్ని గీసి.. ప్రపంచ రికార్డు సాధించిన బాలిక

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ విద్యార్థిని జాతీయ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య (Pinagali Venkaiah) చిత్రాన్ని గీసి జాతీయ స్పూర్తిని చాటింది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ నిజాంపేట్‌లోని సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని అక్షర బాలాజీ.. 10 అడుగుల వెడల్పు, 7 అడుగుల 6 అంగుళాల ఎత్తులో పింగళి వెంకయ్య చిత్ర పటాన్ని గీసింది. దీంతో ఆమె విశ్వగురు ప్రపంచ రికార్డును సాధించింది. 

Updated : 15 Aug 2023 16:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు