Forbes: ఫోర్బ్స్‌ జాబితాలో భారతీయుల రికార్డు.. ఎన్నడూ లేని విధంగా 169 మందికి చోటు

ఫోర్బ్స్‌ (Forbes) వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులు మరో రికార్డు సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా ఫోర్బ్స్‌ జాబితాలో 169 మంది భారతీయులకు చోటు దక్కింది. భారత్‌లో ధనవంతుల జాబితాలో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ (Mukesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగిన గౌతమ్‌ అదానీ ఇప్పుడు 24 స్థానానికి పడిపోయారు.

Published : 07 Apr 2023 17:42 IST

Tags :

మరిన్ని