Crude Oil: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరలు

ముడి చమురు ఉత్పత్తి తగ్గింపును కొనసాగించాలని ఒపెక్ దేశాల నిర్ణయం, రష్యా విక్రయించే చమురుపై జీ-7 దేశాల ఆంక్షలు, చైనాలో కొవిడ్ ఆంక్షల సడలింపు.. వెరసి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి తగ్గి.. డిమాండ్ పెరిగితే చమురు ధరలు మరింత ఎగబాకే ప్రమాదం ఉంది.

Published : 05 Dec 2022 17:34 IST

Tags :

మరిన్ని