Gautam Adani: గౌతమ్ అదానీ దాతృత్వం.. సమాజ సేవకు భారీ విరాళం
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా సంపన్నుడు గౌతమ్ అదానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవకు రూ.60 వేల కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నేటితో గౌతమ్ అదానీ 60 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన తండ్రి శాంతి లాల్ అదానీ శత జయంతి కూడా ఈ ఏడాదే ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌతమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published : 25 Jun 2022 20:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్