Google Pixel: కొత్తతరం పిక్సెల్‌ మొబైల్స్‌ వచ్చేశాయ్.. ఫీచర్లపై లుక్కేయండి..

పిక్సెల్ కొత్తతరం స్మార్ట్ ఫోన్లు పిక్సెల్ -7, పిక్సెల్ -7 ప్రోను గూగుల్ ఆవిష్కరించింది. గతంలో వచ్చిన పిక్సెల్ మోడళ్లతో పోల్చుకుంటే ఇవి అన్ని అంశాల్లో మెరుగ్గా ఉంటాయని తెలిపింది. ఆలస్యంగా స్మార్ట్ వాచ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన గూగుల్.. తమ కంపెనీ నుంచి వచ్చిన తొలిస్మార్ట్ వాచ్‌ను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి వాచ్, కొత్త స్మార్ట్ ఫోన్లను గూగుల్ విక్రయించనుంది.

Published : 07 Oct 2022 19:24 IST

Tags :

మరిన్ని