Google: గూగుల్‌ ఉద్యోగులకు ఉచిత ఆహారం బంద్‌..!

ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google).. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ఉచితంగా అందించే భోజనం, లాండ్రీ సర్వీసులు, మసాజ్‌లు, చిరుతిళ్లు వంటి వాటిని తగ్గించడమో లేదా పూర్తిగా నిలిపివేయడమో చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులకు రాసిన లేఖలో గూగుల్‌ ప్రధాన ఆర్థిక అధికారి రుత్‌ పోరట్‌ పలు విషయాలను పేర్కొన్నారు.

Published : 02 Apr 2023 21:34 IST

Tags :

మరిన్ని