Ap News: చిరుద్యోగులు, పొరుగుసేవలపై ప్రభుత్వం చిన్న చూపు.?

పదవీ విరమణ చేస్తున్న ఉన్నతాధికారుల కోసం కొత్త పోస్టులు సృష్టించి లక్షల్లో వేతనాలు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. చిరు ఉద్యోగులపై మాత్రం చిన్నచూపు చూస్తోంది. వివిధశాఖల్లో చిరుద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించేందుకు మాత్రం విముఖంగా ఉంది. వీలైనంత వరకు తగ్గించుకోవాలంటూ ప్రభుత్వశాఖలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది.

Published : 01 Dec 2022 12:38 IST

పదవీ విరమణ చేస్తున్న ఉన్నతాధికారుల కోసం కొత్త పోస్టులు సృష్టించి లక్షల్లో వేతనాలు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. చిరు ఉద్యోగులపై మాత్రం చిన్నచూపు చూస్తోంది. వివిధశాఖల్లో చిరుద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించేందుకు మాత్రం విముఖంగా ఉంది. వీలైనంత వరకు తగ్గించుకోవాలంటూ ప్రభుత్వశాఖలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు