TS High Court: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందే: హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు (High Court) సమర్థించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. 

Published : 27 Sep 2023 16:18 IST

Tags :

మరిన్ని