18 Pages: ‘టైమ్‌ ఇవ్వు పిల్లా.. కొంచెం టైమ్‌ ఇవ్వు..’ ‘18 పేజీస్‌ నుంచి లిరికల్ ఎప్పుడంటే..!

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజీస్‌’. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. డిసెంబరు 23న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ‘టైమ్‌ ఇవ్వు పిల్లా..’ లిరికల్ సాంగ్‌ను ఈ నెల 5న విడుదల చేయనున్నారు.  

Published : 03 Dec 2022 17:24 IST

మరిన్ని