Hyper Aadi: కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. హైపర్‌ ఆది ఎన్నికల ప్రచారం

తెదేపా- జనసేన- భాజపా కూటమి తరఫున ప్రముఖ నటుడు హైపర్ ఆది (Hyper Aadi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి  కొణతాల రామకృష్ణకు మద్దతుగా గాజు గ్లాస్‌ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ఎంపీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌కు.. కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దుకాణాలు, పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

Updated : 18 Apr 2024 19:29 IST

Tags :

మరిన్ని