Uttarakhand: యుద్ధ అభ్యాస్‌ 2022పై చైనా అభ్యంతరం

చైనా సరిహద్దులకు సమీపంలో భారత్‌ - అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టే 18వ ఎడిషన్‌ యుద్ధ అభ్యాస్‌ 2022 వినాస్యాలను ఈ నెల ఉత్తరాఖండ్‌లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా, భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది.

Published : 15 Nov 2022 17:35 IST

Tags :

మరిన్ని