Jack Ma: జాక్‌ మాకు మరో షాక్‌‌.. యాంట్‌ గ్రూప్‌పై నియంత్రణా పాయె!

చైనా ఫిన్ టెక్ దిగ్గజం. యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు.. అపర కుభేరుడు జాక్ మాకు కష్టాల కాలం ఇంకా తీరలేదు. అధికార కమ్యూనిస్టు పార్టీపై చేసిన విమర్శలకు.. జాక్ మా ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఒకప్పుడు.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న జాక్ మాకు.. ఇప్పుడు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యాంట్ గ్రూప్ పై జాక్ మా నియంత్రణ హక్కులను కోల్పోయారు.

Updated : 08 Jan 2023 12:58 IST

Tags :

మరిన్ని