Sircilla: ‘పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్’ యంత్రాన్ని రూపొందించిన విద్యార్థి

మరమగ్గాలకు నెలవైన సిరిసిల్లలో ఓ విద్యార్థి సరికొత్త యంత్రాన్ని రూపొందించాడు. జక్కని హేమంత్‌ అనే బాలుడు తన తల్లిదండ్రులు పడుతున్న శ్రమను తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. అతి తక్కువ ఖర్చుతో ‘పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్’ యంత్రం తయారు చేశాడు. ఈ యంత్రంతో చేనేత కార్మికులకు ఎంతో శ్రమ తగ్గుతుందని చెబుతున్నాడు.    

Published : 11 Feb 2024 15:20 IST

Tags :

మరిన్ని