YSRCP: ఎన్ని ఆరోపణలున్నా.. కడప ఎంపీగా అవినాష్‌కు మళ్లీ టికెట్టా?

ప్రతిపక్షాల నుంచి విమర్శలొస్తున్నా పట్టించుకోరు.. సొంత చెల్లి, బాబాయ్‌ కుమార్తె ప్రశ్నించినా వినిపించుకోరు.. చివరకు తనకు ఓట్లేసే జనం ఏమనుకుంటారోనని కూడా ఆలోచించరు.. ఇన్నాళ్లూ తన బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కంటిపాపలా కాపాడుకుంటూ వచ్చిన జగన్‌.. ఎన్నికల సమయంలోనూ అదే ధోరణి ప్రదర్శించారు. ఇంటా బయటా వ్యతిరేకత, విమర్శలు ఎదురైనా.. ఈ కేసులో ఎ-8 అవినాష్‌కు మళ్లీ కడప ఎంపీ అభ్యర్థిత్వం 

Published : 17 Mar 2024 09:37 IST

Tags :

మరిన్ని