Hyderabad: అందుకే దత్తత తీసుకున్నానని చెప్పా : కరాటే కల్యాణి
చిన్నారి దత్తత వివాదంపై సినీ నటి కరాటే కల్యాణి మరోసారి స్పందించారు. కలెక్టర్‌ను కలిసి దత్తత వ్యవహారంపై వివరణ ఇచ్చినట్టు తెలిపారు. 5 నెలల చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని, కానీ దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడింది నిజమేనని వివరించారు. పలువురు తనను స్ఫూర్తిగా తీసుకుంటారనే ఉద్దేశంతో అలా చెప్పినట్టు పేర్కొన్నారు.
Published : 17 May 2022 20:07 IST
Tags :