77th Independence Day: గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day 2023) గోల్కొండకోటలో ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ (KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 15 Aug 2023 11:46 IST

Tags :

మరిన్ని