Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!

ప్రముఖ స్టాక్  మార్కెట్ దిగ్గజం, ఇండియన్ బిగ్ బుల్  రాకేశ్  ఝున్ ఝున్ వాలా కన్నుమూశారు.గుండెపోటుతో ఆయన ఈ ఉదయం ముంబయిలో హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాకేశ్  ఝున్ ఝున్ వాలా కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు.ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 6 గంటల 45 నిమిషాలకు కుటుంబసభ్యులు ముంబయిలోని బ్రీచ్  కాండీ ఆస్పత్రికి తరలించారు.

Published : 14 Aug 2022 12:58 IST

Tags :

మరిన్ని