Harish Rao: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు

గత రెండు రోజులుగా భాజపా నిర్వహించిన సమావేశాల్లో భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. దేశానికి దశ, దిశ నిర్దేశించే ఒక్క కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. 

Published : 04 Jul 2022 16:57 IST

Tags :

మరిన్ని