Talasani: నాలాల వద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం!: మంత్రి తలసాని

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar) పరిసర ప్రాంతాలను మంత్రి ఇవాళ పరిశీలించారు. హుస్సేన్‌ సాగర్‌ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని.. వాటిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అవసరమైతే నష్టపరిహారం కూడా ఇస్తామని తెలిపారు.

Published : 22 Jul 2023 14:29 IST

Tags :

మరిన్ని