Jaggareddy: పదేళ్లలో తెలంగాణకు సీఎం అయ్యి తీరుతా!: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా? అని ఆయన ప్రశ్నించారు.

Published : 24 Oct 2023 13:42 IST

Tags :

మరిన్ని